‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ కూడా మొదలైంది..!

'The Family Man - 3' has also started..!
'The Family Man - 3' has also started..!

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే , ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. రెండో సీజన్ కూడా అందరిని బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు . కాగా మూడో సీజన్ కు సంబంధించి షూటింగ్‌ని ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, శరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సిరీస్‌ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

'The Family Man - 3' has also started..!
‘The Family Man – 3’ has also started..!

మూడో సీజన్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ముఖ్యంగా థ్రిలింగ్ ఎలిమెంట్స్ ఈ సీజన్ లో బాగా వర్కౌట్ అవుతాయని తెలుస్తుంది . ఈ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరక్కేకుతోంది . అన్నట్టు ఈ మూడో సీజన్ లో కొందరు సౌత్ నటీనటులు కూడా కనిపించనున్నారు . వారు ఎవరు అనేది త్వరలోనే తెలియనున్నది .