గుడ్ న్యూస్ : “పుష్ప 2” రష్మిక లుక్ లో ఒక స్పెషల్ ట్విస్ట్!

Good news:
Good news: "Pushpa 2" has a special twist in Rashmika's look!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ మూవీ ని ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika మందాన్న) శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా శ్రీవల్లి పాత్రకి సంబందించిన అధ్బుతమైన పోస్టర్ ని విడుదల చేసారు.

Good news: "Pushpa 2" has a special twist in Rashmika's look!

Good news: “Pushpa 2” has a special twist in Rashmika’s look!

పోస్టర్ లో రష్మిక విశేషం గా అందరిని ఆకట్టుకుంటుంది. రష్మిక లుక్ చాలా బాగుంది. మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ మూవీ లో ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.