గుడ్ న్యూస్ : కల్కి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ?

Good News: When is Kalki trailer release?
Good News: When is Kalki trailer release?

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా మూవీ కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతుంది .

Good News: When is Kalki trailer release?
Good News: When is Kalki trailer release?

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ మూవీ ట్రైలర్ ని జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కాగా ఈ మూవీ లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కి మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.