గుడ్ న్యూస్ : విజయ్ “గోట్” లో ఇంకొక హీరో?

Good news: Vijay is another hero in
Good news: Vijay is another hero in "Goat"?

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటికే చాలా మేర షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ లో అనేక సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి. మరి లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

Good news: Vijay is another hero in "Goat"?
Good news: Vijay is another hero in “Goat”?

ఈ మూవీ ఒక ప్రముఖ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది . మరి ఆ హీరో ఎవరు తెలుగు నుంచి ఉంటాడా లేక తమిళ్ నుంచి ఉంటాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏ జి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5న మూవీ గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నది .