విజయ్ అవైటెడ్ “గోట్” రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Vijay Awaited
Vijay Awaited "Goat" Release Date Fix ..!

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి (Meenakshi Chaudhary) చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న భారీ మూవీ “గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ విజయ్ కెరీర్ లో 68వ మూవీ కాగా దీనిపై సెన్సేషనల్ హైప్ ఉంది. అయితే షూటింగ్ అంతా శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ మూవీ కి రిలీజ్ డేట్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ దాదాపు జూన్ లో రిలీజ్ ఉండొచ్చని కొంతమంది అనుకున్నారు.

Vijay Awaited "Goat" Release Date Fix ..!
Vijay Awaited “Goat” Release Date Fix ..!

కానీ ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దీనితో ఈ మూవీ ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. దీనితో దళపతి ఫ్యాన్స్ అప్పటికి ఎదురు చూడాల్సిందే. ఇక దీనితో మేకర్స్ ఈ మూవీ ని తమిళ్ సహా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా దీనితో రివీల్ చేశారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.