అతి తక్కువ ధరల్లో ల్యాప్ టాప్ లు

అతి తక్కువ ధరల్లో ల్యాప్ టాప్ లు

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ లో ల్యాప్ టాప్ లపై తగ్గింపు ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హెచ్ 14క్యూ ల్యాప్ ట్యాప్ రూ.29,227  అసలు ధర ఉండగా రూ.19,990కి రానుంది.
4జీబీ ర్యామ్,
256 జీబీ హార్డ్ డిస్క్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఉంచారు.

డెల్ వోస్ట్రో 3480 ఇంటెల్ కోర్ i3 ల్యాప్ ట్యాప్ రూ.36,816 అసలు ధర ఉండగా రూ.27,490కి రానుంది.
4జీబీ ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఉంచారు

లెనోవో ఐడియా ప్యాడ్ ఎస్145 i3 ల్యాప్ ట్యాప్ రూ.48,690 అసలు ధర ఉండగా రూ.29,990కి రానుంది. ఇంకా..వివోబుక్ ఇంటెల్ కోర్ i3 ల్యాప్ ట్యాప్  రూ.37,990 అసలు ధర ఉండగా రూ.25,990కి రానుంది. ఈ రెండు ల్యాప్ ట్యాప్  లో
4జీబీ ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్,
విండోస్10 హోం ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉంచారు.

ఏసర్ ఆస్పైర్ 3తిన్ A315-54 2019 ల్యాప్ ట్యాప్ రూ.36,999 అసలు ధర ఉండగా రూ.26,990కి రానుంది.
4 జీబీ ర్యామ్,
256 జీబీ హార్డ్ డిస్క్
విండోస్ 10 హోం 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉంచారు.