“హరోం హర”మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నది ….. !

"Harom Hara" movie is available on OTT platform ..... !
"Harom Hara" movie is available on OTT platform ..... !

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా దర్శకుడు జ్ఞ్యాన సాగర్ ద్వారకా తెరకెక్కించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ “హరోం హర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ సుధీర్ బాబు వెర్షన్ పుష్ప, కేజీయఫ్ తరహా మూవీ గా రిలీజ్ కి రాగ తన అభిమానులని అలరించింది. అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ రీసెంట్ గానే ఆహా లో ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

"Harom Hara" movie is available on OTT platform ..... !
The “Harom Hara” movie is available on the OTT platform …..!

కానీ దీనికి ముందు ఈ మూవీ మరో స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో కూడా వస్తుంది అని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు దీనిపై అయితే లేటెస్ట్ అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ మూవీ ఆహా తో పాటుగా ఈటీవీ విన్ లో కూడా ప్రసారానికి రానుంది. మరి ఈ మూవీ ఈ జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. సో రెండిటిలో కూడా ఈ మూవీ ని చూడవచ్చు. ఇక ఈ మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.