కమల్‌కు జోడిగా ఆ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?

కమల్‌కు జోడిగా ఆ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
Cinema News

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ చాన్నేళ్లకి ‘కమల్ హాసన్ 234’వ సినిమా చేయబోతున్నాడు. ఐతే, ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త రూమర్ బాగా వినిపిస్తోంది. ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఒక సరికొత్త రూమర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కమల్ హాసన్ కి జోడీగా త్రిష కృష్ణన్ ఈ సినిమా లో మరో హీరోయిన్ గా నటిస్తుందట. ఇప్పటివరకు ఈ వార్త పై అధికారక ప్రకటన అయితే ఇంకా రాలేదు. మరి హిట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం లో త్రిష కృష్ణన్ నటిస్తోందో లేదో చూడాలి.

‘కమల్’కి జోడీగా ఆ హీరోయిన్ ఫిక్సా ?
Cinema News

ఇక ఈ మూవీ కోసం ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కూడా పని చేయబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఇప్పటివరకు 9 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ని ఎడిట్ చేసింది కూడా ఆయనే. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్ మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించనున్నారు. రెడ్ జెయింట్ ఫిల్మ్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చనున్నారు. అన్నట్టు ఈ సినిమా సహ నిర్మాతలలో కమల్ హాసన్ కూడా ఒకరు కావడం విశేషం.