నెయ్యితో హృదయ సంబంధిత సమస్యలు వస్తాయా

నెయ్యితో హృదయ సంబంధిత సమస్యలు వస్తాయా

నెయ్యితో హృదయ సంబంధిత సమస్యలు వస్తాయా..?, బరువు బాగా పెరిగిపోతామా..? ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. దాని గురించి ఈరోజు మనం చూద్దాం.​గుండె సమస్యలు వస్తాయా…న్యూట్రిషనిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఈ రోజు కొంత ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

ఎక్కువగా నెయ్యిని తీసుకోవడం వల్ల హృదయ సమస్యలు వస్తాయి. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోతాయి. దీంతో హార్ట్ స్ట్రోక్ మొదలు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని స్టడీస్ ప్రకారం చూసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా నెయ్యి పెంచుతుంది. అయితే షార్ట్ చైన్ ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కానీ నెయ్యిలో లాంగ్ చైన్ వుంటాయి. అయితే నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిద కాదా..? ఈ విషయంలోకి వస్తే.. ఆరోగ్యంగా ఉండడానికి నెయ్య మనకు సహాయం చేస్తుంది. నెయ్యిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరం కాదు. అయితే మనిషి నుండి మనిషికి ఇది మారుతూ ఉంటుంది. మనిషి తాలూకు ఆరోగ్యం బట్టి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది.

నెయ్యిని తీసుకోవడం వల్ల మనలో ఉండే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. రోజువారీ ఆహారం లో తీసుకునే కార్బోహైడ్రేట్స్‌తో కంపేర్ చేసి చూసుకుంటే ఇది చాలా మంచిది.చాలా భారతీయ వంటలు తయారు చేయడానికి నెయ్యిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పూర్వ కాలం నుండి కూడా ఎక్కువ వంటలో వాడడం చూస్తున్నాం. అలానే అన్నం తినేటప్పుడు పప్పు వంటి వాటిలో నెయ్యి వేసుకుని తీసుకుంటూ ఉంటాం. అయితే నెయ్యిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఒంట్లో వేడి కలుగుతుంది.

జీర్ణక్రియను క్రమబద్దం చేయడానికి నెయ్య మనకు సహాయం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా ఇది తగ్గిస్తుంది.నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలానే నెయ్యిని తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలను కూడా మనం పొందొచ్చు. అయితే ఈ రోజు నెయ్యిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వస్తాయా రావా అనే దాని గురించి చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.

నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. ఒంట్లో ఉండే చెడు కొవ్వును తగ్గించి ఇది మనకు సహాయం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు రోజు స్పూన్ నెయ్యి తీసుకుంటే మంచిది.ఎవరైతే ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటారు, మెటబాలిజమ్ మంచిగా ఉండడం, హెల్తీ వెయిట్ ఉండడం లాంటివి ఉన్నట్టయితే నెయ్యి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ యొక్క బరువును బట్టి, మీ యొక్క మెటబాలిజంను బట్టి మీరు తీసుకోవడం మంచిది.

నెయ్యిని తీసుకుంటే మతిమరుపు సమస్య కూడా ఉండదు. మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించుకోచ్చు. అలానే కంటి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో ప్రయోజనాలను మనం నెయ్యితో పొందవచ్చు.