ఓటిటిలో ఇప్పటికీ “హాయ్ నాన్న” ట్రెండ్ .!

ఓటిటిలో ఇప్పటికీ “హాయ్ నాన్న” ట్రెండ్ .!
Cinema News

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్  తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న”. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మరి ఈ సినిమా థియేటర్స్ తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి గత జనవరి 4న ఓటిటిలో వచ్చిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అపుడే ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

ఓటిటిలో ఇప్పటికీ “హాయ్ నాన్న” ట్రెండ్ .!
Hi Nanna

అయితే ఇప్పుడుకి కూడా ఈ మూవీ ఇండియా వైడ్ గా టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. హిందీ వెర్షన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా టాప్ 8 లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. దీని బట్టి హిందీ వెర్షన్ లో ఆడియెన్స్ కు బాగానే నచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి హీశం అబ్దుల్ వాహద్ సంగీతం అందించగా కొత్త నిర్మాణం సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.