3 రోజుల్లో “సలార్” కి ఎన్ని కోట్లు అంటే..?

3 రోజుల్లో “సలార్” కి ఎన్ని కోట్లు అంటే..?
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇండియా అంతటా మారు మ్రోగిపోతుంది. సలార్ సినిమా తో మరోసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం తో భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 402 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. మేకర్స్ ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

3 రోజుల్లో “సలార్” కి ఎన్ని కోట్లు అంటే..?
Salaar Movie

కేవలం మూడు రోజుల్లో 402 కోట్ల రూపాయలు రాబట్టడం పట్ల ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.