మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ ..!

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ ..!
Cinema News, Entertainment

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ . తానూ కూడా ఒక ఇంటివాడయ్యాడు. తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు పునాది పడిన ఇటలీ దేశంలోనే వీరి వివాహం జరగడం చాలా విశేషం అని చెప్పుకోవాలి . కాగా ఇప్పుడు ఒక టాపిక్ సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు అన్న విషయం గురించి తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా రూ. 17 కోట్లు వరకు ఇటలీలో ఖర్చు చేశారట. ఈ విషయం తెలిసి కేవలం కొద్దీ మంది సంకాశంలో జరిగిన పెళ్ళికి ఇంత ఖర్చు పెట్టారా అంటూ ముక్కున వేలేసుకున్నారంట . అయితే మెగా కుటుంబంలో పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి. అందులోనూ నాగబాబుకు ఒకే కొడుకు కావడం వలన ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా అని అంటూ సమర్ధిస్తున్నారంట .

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్ళికి  ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ ..!
Varun Tej , Lavamnya Tripathi

ఇక ఎక్కడో జరిగిన పెళ్ళికే ఇంత ఖర్చు చేస్తే ఇక హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కు ఇంకెంత ఖర్చు చేస్తారో అని లెక్కలు వేసుకుంటున్నారంట .