చిరంజీవి నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రతాప్ పాత్రాలో, డైరెక్టర్ మోహన్ రమేష్ దర్శకత్వంలో తేరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నది.

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతం అందించారు.అయితే, బింబిసార ఫేమ్ మల్లిడి విశిష్ట తో మెగాస్టార్ రాబోయే చిత్రం (మెగా 157) ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ బజ్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. హీరో మాస్ నిజమైతే నవంబర్లో సినిమా అట్టహాంగా ప్రారంభం కానున్నది. దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ను నిర్మించనుంది. ఇది ఒక సోషియో ఫాంటసీ డ్రామా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.