చిరు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్:పవన్ కళ్యాణ్ కోసం అదేంటో తెలుసా ..!

Interesting comments again Chiru: Do you know what it is for Pawan Kalyan ..!
Interesting comments again Chiru: Do you know what it is for Pawan Kalyan ..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా పలు భారీ మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ లకి బ్రేక్ ఇచ్చి పవన్ రాజకీయ విషయాల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి ఈ క్రమంలో పవన్ కు తోడుగా అనేక మంది సినీ ప్రముఖులు హీరోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు . మరి వీరితో పాటుగా పవన్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో బైట్ రీసెంట్ గా పెట్టారు .

ఇది వైరల్ గా మారగా తాజాగా చిరు మరోసారి పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మొదటగా తాను ఏ రాజకీయ పార్టీ లోనూ లేను అని అలాగే కుటుంబం పరంగా పవన్ కు తాము అంతా ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటామని తెలియచేసారు . అతడు రాజకీయంగా ఎదగాలనే మనసా, వాచా కోరుకుంటున్నామని చిరు గారు కామెంట్స్ చేశారు.

Interesting comments again Chiru: Do you know what it is for Pawan Kalyan ..!

Interesting comments again Chiru: Do you know what it is for Pawan Kalyan ..!

దీనితో ఈ సరికొత్త కామెంట్స్ పవన్ విషయంలో పద్మవిభూషణ్ చిరంజీవి (Padmavi Vibhushan Chiranjeevi) నిన్న తన పద్మ అవార్డు అందుకున్నాక ఇవాళ తెలియచేసారు . ఇక దీని తర్వాత చిరు మళ్ళీ తన భారీ మూవీ “విశ్వంభర” (Vishwambhara) లో బిజీ కానున్నారు. ఈ మూవీ ని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాణం వహిస్తున్నారు.