గూడి న్యూస్ : “ప్రతినిధి” మూవీ కి మరో సీక్వెల్..!

Good News: Another sequel to
Good News: Another sequel to "Pratinidhi" movie..!

టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ హీరోగా చాలా రోజులు తర్వాత హీరోగా మళ్ళీ తన పొలిటికల్ హిట్ మూవీ “ప్రతినిధి” కి సీక్వెల్ తో పలకరించేందుకు వచ్చారు . అయితే ఈ మూవీ ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో ప్లాన్ చేసిన మూవీ నే ఇది. మరి ఈ మూవీ ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ కు తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీ కి కూడా సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది.

Good News: Another sequel to "Pratinidhi" movie..!
Good News: Another sequel to “Pratinidhi” movie..!

మరి ఈ మూవీ కి కొనసాగింపు మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఇందుకు పార్ట్ 2 కూడా ఎలా రన్ అయ్యింది అనేది కూడా ప్రధాన అంశంగా మనం తీసుకోవాలి. మరి ప్రతినిధి 2 ఎలాంటి రన్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ లో సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించారు . అలాగే కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు సిరి తోట అలాగే సురేంద్రనాథ్ బొల్లినేని లు నిర్మాణం వహించారు.