“గుంటూరు కారం” సాంగ్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్?

“గుంటూరు కారం” సాంగ్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్?
Cinema News

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్న ఒక సాలిడ్ మాస్ సినిమా “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దానికన్నా ముందు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై మంచి బజ్ నెలకొంది.

ఇక దీనిని నిన్న త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా ఈ సాంగ్ లో మహేష్ స్వాగ్ గాని తనపై విజువల్స్ గాని ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని అయితే అందించాయి. ఇక ఇదే దం మసాలా సాంగ్ లో కొన్ని విజువల్స్ తో అయితే మూవీ లైన్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ అయినట్టుగా కొన్ని వైరల్ గా మారాయి.

“గుంటూరు కారం” సాంగ్ తో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్?
Guntur Karam

ఇందులో మహేష్ ప్రకాష్ రాజ్ లు తండ్రీకొడుకులుగా కనిపించనుండగా ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ తనకి నచ్చక బయటకు వచ్చేస్తాడు అన్నట్టుగా అలాగే సాంగ్ లో కొన్ని షాట్స్ పొలిటికల్ పామ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ ఈసారి మహేష్ లోని అంతర్మథనంతో పాటుగా కావాలిన సాలిడ్ ఎమోషన్స్ తో మళ్ళీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్లాన్ కూడా చేసారు . మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.