పవన్ “ఓజి” పై ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ .!

పవన్ “ఓజి” పై ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ .!
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఓజి కోసం అందరికి తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా సుమారు సగం మేర కంప్లీట్ అయ్యిపోయింది. ఇక మళ్లీ పవన్ ఇచ్చే డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ మూవీ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది .

పవన్ “ఓజి” పై ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ .!
Pavan Kalyan ” OG”

మేకర్స్ మూవీ బిజినెస్ ని నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది . అలాగే ఈ ఏడాది దసరా రిలీజ్ గా ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టుగా అందుకే బిజినెస్ డీల్స్ ను కూడా ఒకొక్కటి క్లోజ్ చేస్తున్నట్టుగా టాక్. ఇక ఈ భారీ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.