బాలయ్య కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ గాసిప్..?

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్టన దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే .. ఐతే.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వినిపిస్తుంది.ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఓక భారీగానే సెట్ వేస్తున్నారట.ఈ సెట్లో బాలయ్య – సింహం మధ్య యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ స్టార్ట్ చేస్తారట.

సింహంతో సాగే బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.మరి సినిమాలో బాబి బాలకృష్ణ ఫాన్స్ కోసం ఇoక ఇలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.అన్నట్లు ఈ సినిమా బాలకృష్ణ టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని..ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాంగ్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.

అంటే… సినిమాలో యాక్షన్ కన్నా…. ఫ్యామిలీ ఎమోషనల్ ఎక్కువ ఉంటాయాట.. పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. అన్నట్లు పాలిటిక్స్ నేపద్యంలో కూడా ఒక ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమా ఫై చల్ల భారీగా అంచనాలు ఉన్నాయి .. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైమ్ అండ్ బ్యానర్ పైప్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.