ఊరుపేరు భైరవకోన నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!

ఊరుపేరు భైరవకోన నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ ..!
Cinema News

హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన నుండి ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ మూవీ లో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది శేఖర్ చంద్ర ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన అప్డేట్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మరొక అప్డేట్ వచ్చింది.

ఊరుపేరు భైరవకోన నుండి ఇంట్రెస్టింగ్  న్యూస్ ..!
Ooru Peru Bhairavakona

ఈ మూవీ 16న రిలీజ్ కాబోతోందట ఎట్టకేలకు ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది ప్రీమియర్ షోపై సందీప్ కిషన్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ కి రెండు రోజులు ముందుగానే ఫిబ్రవరి 14 నుండి ప్రీమియర్స్ వేయబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ తేదీ మారింది తప్ప సంకల్పం మారలేదు అని అన్నారు. ఈ ఫిబ్రవరి 14 నుండి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని పోస్ట్ చేశారు సందీప్ కిషన్.