“గం గం గణేశా” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ అవుట్ !

Interesting poster from “Gam Ganesha” is out!
Interesting poster from “Gam Ganesha” is out!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస మూవీ లు చేస్తూ బిజీగా ఉన్నారు. హీరో పుట్టిన రోజు సందర్భంగా గం గం గణేశా టీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో హీరో గన్ పట్టుకొని, కార్ మీద స్టైలిష్ గా కనిపిస్తున్నారు . అతని చుట్టూ, గొడ్డళ్లు, కొడవళ్ళు, గన్స్ తో పాటుగా, రోజ్ ఫ్లవర్ ని పట్టుకొని ఉన్న కొన్ని చేతులు కనిపిస్తున్నాయి. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

Interesting poster from “Gam Ganesha” is out!
Interesting poster from “Gam Ganesha” is out!

ఉదయ్ శెట్టి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆనంద్ దేవరకొండ డ్యూయెట్ మూవీ తో పాటుగా, బేబీ కాంబినేషన్ లో మరొక మూవీ ను కూడా చేయనున్నారు.