మెగాస్టార్ 156వ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?

మెగాస్టార్ 156వ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?
Cinema News

మెగాస్టార్ చిరంజీవి వయసు పైబడుతున్న కుర్ర హీరోలతో పోటీగా ఫలితంతో సంబందం లేకుండా వరుసగా మూవీ లలో నటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నుండి వాల్తేరు వీరయ్య మరియు భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కాగా.. ఒకటి హిట్ మరొకటి ఫట్ అయింది. ఇక మెగాస్టార్ తన 156వ సినిమాపై దృష్టిని పెట్టాడు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సరైన టైములో కళ్యాణ్ రామ్ కు అందించిన మల్లిడి వశిష్ట చిరంజీవి గారిని డైరెక్ట్ చేయనున్నాడు. కథా చర్చలు అన్నీ అయిపోయాక సెట్స్ మీదకు వెళ్లానని నిర్ణయించుకున్నారు సినిమా బృందం. ఇక తాజాగా ఈ మూవీ కు సంబంధించిన టైటిల్ కోసం చిత్రబృందం పరిశీలనలో ఉన్నారంట . ఈ మూవీ కు “విశ్వంభర” అనే టైటిల్ ను బలంగా అనుకుంటున్నారట.. ఇది ఒక సోసియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ 156వ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?
Megastar Chiranjeevi

కానీ ఈ టైటిల్ ను మొదటగా రామ్ చరణ్ శంకర్ కంబోలో వస్తున్న గేమ్ చేంజర్ కు అనుకున్నారంట . కానీ టైటిల్ సెట్ అవకపోవడంతో పక్కన పెట్టేశారంట . ఇప్పుడు చిరు సినిమా కి సెట్ చేస్తున్నారు.. కానీ ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్.