అంబటి రాంబాబు కి జనసేన కౌంటర్

Janasena Party Shathagni Team Counter To YSRCP Ambati Rambabu Comments
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రలో రాజుకున్న అవిశ్వాస రాజకీయంలో  సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్న వైసిపికి జనసేన శతఘ్ని టీమ్  కౌంటర్ ఇచ్చింది. 
‘అంబటి రాంబాబు గారు, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మీ పార్టీ నేతలు మార్చి 21 వరకు ఎందుకు గడువు పెట్టుకున్నారో కాస్త తెలియజేయండి. లోక్ సభ మార్చి 5వ తేదీనే ప్రారంభం అవుతుంది కదా? మరి మీరు మార్చి 21 వరకు ఎందుకు ఆగాలనుకుంటున్నారు? కాస్త తెలియజేయండి.’ అంటూ అంబటి రాంబాబుని వైసిపిని టార్గెట్ చేస్తూ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ పేరిటా ఒక  రెండు పేజీల లేఖాని విడుదల చేసింది జనసేన శతఘ్ని టీమ్.
అవిశ్వాసం పై పవన్ మాట్లాడిన మాటలు తప్పు అని మీరు అన్నారు అని కానీ మీ మాటలే తప్పు అని లోక్ సభ రూల్స్ బుక్ అటాచ్ మెంట్ ను అవిశ్వాసంపై ప్రొపెసర్ నాగేశ్వర్ వివరించిన ఒక వీడియోను జత చేసి పక్క ప్రూఫ్ లతో కౌంటర్ ఇచ్చింది. 
ఒక్కసారి చాలెంజ్ చేసిన పాపానికి జనసేన,టిడిపి కలిసి వైసిపిని గట్టిగానే ఒక అట ఆడుకుంటున్నాయి. మరి ఈ లేఖకి వైసిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Janasena Shathagni Team Counter To YSRCP Ambati Rambabu Comments