జయ జానకి నాయక టీజర్ తో షాక్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Jaya-Janaki-Nayaka-Shocking-1

బోయపాటి శ్రీను దర్శకత్వం అనగానే యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డైలాగ్స్ ముందుగా గుర్తుకు వస్తాయి. ఆయన సినిమాలు హిట్ కావడంలో ఈ రెండు విషయాలు కీ రోల్ ప్లే చేయడం చూస్తూనే వున్నాం. అయితే తాజాగా ఆయన దర్శకత్వం వహించిన జయ జానకి నాయక టీజర్ విడుదల అయ్యింది. అయితే ఈ టీజర్ లో బోయపాటి మార్క్ ఆశించిన వాళ్లకి షాక్ తగిలింది. ఎక్కడా యాక్షన్, ఎమోషన్ లేకుండా కూల్ కూల్ గా లవ్ ఎపిసోడ్ తో ట్రైలర్ రక్తి కట్టించడానికి ట్రై చేసాడు బోయపాటి. మొత్తానికి బోయపాటి ఈ సినిమాతో ట్రాక్ మార్చుకోడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టున్నాడు . ఈ మార్పుని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆగష్టు 11 న తేలనుంది.