ఈ సారి అక్షయ్ కుమార్ ని టార్గెట్ చేసినా కమల్ ఆర్ ఖాన్…!

Robo 2.0 Movie Collections

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చినా చిత్రం 2.ఓ. ఈ చిత్రం తెలుగు, తమిళం, హింది, బాషల్లో విడుదలైంది. మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. బాలీవుడ్ లో 30 కోట్లు వచ్చాయి. 2.ఓ విడుదలైనపట్టి నుండి బాహుబలి కి వచ్చినా కలెక్షన్స్ తో పోల్చి చూస్తున్నారు. కావునా ఇప్పుడు 2.ఓ కి వచ్చినా కలెక్షన్స్ బహుబలికి ఏ మాత్రం పోటి ఇవ్వలేకపోతునాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, అండ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో 2.౦ ని ఏకిపారేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పక్షి రాజు పాత్రలో నటించినా అక్షయ్ కుమార్ ను టార్గెట్ చేశాడు.

KRK-Calls-Akshay-Kuma

కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో… చిన్న హీరోలై 50 కోట్లు సాదిస్తుంటే, స్టార్ హీరో అయ్యి ఉండి కేవలం 30 కోట్లైనా అంటూ 2.ఓ ని కడిగేశాడు. ఈ సినిమాలో రజిని నటన ను మెచ్చుకున్నా అక్షయ్ కుమార్ ను మాత్రం టార్గెట్ చేశాడు. 2.ఓ కలెక్షన్స్ కి అక్షయ్ కుమార్ దే బాద్యత అంటున్నాడు. కమల్ ఆర్ ఖాన్ కి రజిని ఫాన్స్ అంతే రివర్స్ లో ఎటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా పద్మావతి, సంజు సినిమాలతో పోల్చి మరి కామెంట్స్ పెడుతున్నారు. కమల్ ఆర్ ఖాన్ మాత్రం ఆగకుండా 200 కోట్లు నష్టం తెచ్చినా సినిమాను మీరు ఎలా హిట్ట్ అని చేపుకుంటారు అని అడిగేశాడు. గతంలో కూడా కమల్ ఆర్ ఖాన్ పవన్ కళ్యాణ్, అమీర్ ఖాన్ సినిమాలను టార్గెట్ చేశాడు. ఇప్పుడు 2.ఓ ని కూడా టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ సంపాదించుకుంటున్నాడు.