బికినీలో సీరియల్ భామ…రచ్చ రచ్చే !

కుంకుమ భాగ్య సీరియల్ నటి శ్రద్ధ హాట్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలాజీ టెలీఫిల్మ్స్ సీరియల్స్ లో కనిపించే ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ లో నటించింది. బహుశా సినిమా అవకాశాలకోసమేనేమో సోషల్ మీడియా లో అందాల ఆరబోతకు తెర తీసింది శ్రద్ధ. ఆ ఫోటోను నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1.5 లక్షల మంది వీక్షించడం గమనార్హం. చిన్నా చితకా చిత్రాల్లో నటించినా ఈమెకు గుర్తింపు లభించలేదు. కానీ అంద చందాల పరంగా మంచి మార్కులే కొట్టేసింది. అవకాశాలు రాకపోవడంతో అందరి భామల లాగే గ్లామర్ బాట పట్టింది. వెకేషన్ ఈ బ్యూటీ బికినీల్లో కళ్ళు చెదిరే అందంతో దర్శనం ఇచ్చింది, బ్లాక్ స్విమ్ సూట్ ధరించింది శ్రద్ద. సోషల్ మీడియా వేదికగా తన వెకేషన్ ఫోటోలని అభిమానులతో పంచుకుంది.