ఏపీలో ఎన్నికలు మీద లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ సర్వే

Lagadapati Rajagopal RG Flash Team Survey on AP Assembly Elections

గతంలో లగడపాటి చేసిన పలు సర్వేలు నిజమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి అన్న సర్వే చేసింది రాజగోపాల్ కి చెందినా ఆర్జీ ఫ్లాష్ టీం… రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ‌్రప్రదేశ్‌లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనల మద్దతుతో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? లేక అసంతృప్తితో వేరే పార్టీకి అధికారం కట్టుబెడతారా? అనే విషయంపై లగడపాటి ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ సర్వే ఈరోజు రాత్రి ఏడుగంటలకి ప్రసారం చేయనున్నట్టు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రకటించింది.