లేటెస్ట్..”మెగాస్టార్ 156″ అనౌన్సమెంట్ వచ్చేసింది!

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి బర్త్ సందర్భంగా అయితే ఇప్పుడు మెగా ఫాన్స్ ఇపుడు సోషల్ మీడియా సహా ఆఫ్ లైన్ లో కూడా పెద్ద ఎత్తున బాస్ బర్త్ డే వేడుకలు చేస్తున్నారు.

మరి ఇదే శుభ ముహూర్తాన మెగాస్టార్ నెక్స్ట్ చిత్రాలు నుంచి కూడా సాలిడ్ అప్డేట్స్ వస్తుండగా మరి వీటిలో చిరు నటించనున్న తన 156వ సినిమాపై కూడా ఇప్పుడు అధికారిక క్లారిటీ అయితే వచ్చేసింది.

మరి ఇన్ని రోజులు ఉన్న బజ్ ప్రకారంమే ఈ చిత్రాన్ని కూతురు తన ప్రొజెంట్ స్టైలిస్ట్ సుష్మిత కొణిదెల అయితే తన బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మాణం వహిస్తున్నట్టుగా అధికారిక అప్డేట్ ఇప్పుడు వచ్చింది.

మరి ఈరోజు చిరు బర్త్డే కానుకగా అయితే ఈ ఆపేటెడ్ ని మేకర్స్ అందిచారు అయితే ఇంకా దర్శకుడు ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కానీ ఆ అప్డేట్ సహా ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.