లేటెస్ట్: సూపర్ స్టార్ సెలవుల్లో వెకేషన్ కి వెళ్తున్నారు ..!

Latest: Superstar is going on vacation during the holidays..!
Latest: Superstar is going on vacation during the holidays..!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చేయనున్నారు మహేష్. ఈ సినిమా ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

Latest: Superstar is going on vacation during the holidays..!
Latest: Superstar is going on vacation during the holidays..!

ఇక ఈ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ పరంగా సిద్ధం అవుతున్నారు సూపర్ స్టార్. విషయం ఏమిటంటే, ఇటీవల రెండు యాడ్ షూట్స్ లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ నేడు తన ఫ్యామిలీ తో కలిసి సమ్మర వెకేషన్ కు విదేశాలకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో పిక్స్ ని ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం SSMB 29 సినిమా త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానున్నట్లు తెలుస్తోంది.