రష్మిక బర్త్ డే కు పుష్ప 2 నుండి లేటెస్ట్ అప్డేట్?

Latest update from Pushpa 2 to Rashmika's birthday?
Latest update from Pushpa 2 to Rashmika's birthday?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) ఫీమేల్ లీడ్ రోల్ అయిన శ్రీవల్లి పాత్రలో లో నటిస్తుంది. ఈ క్రేజీ రోల్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్ 1 తో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ బర్త్ డే ఏప్రిల్ 5.

Latest update from Pushpa 2 to Rashmika's birthday?
Latest update from Pushpa 2 to Rashmika’s birthday?

అయితే హీరోయిన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నుండి అప్డేట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రష్మిక లుక్ లేదా, చిన్నపాటి గ్లింప్స్ వీడియో ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉన్నదీ . అంతేకాక బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.