బాలయ్య, బోయపాటి ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ..!

Latest update on Balayya, Boyapati project..!
Latest update on Balayya, Boyapati project..!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం మన అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ మూవీ గా (NBK109) తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య లైనప్ మరింత ఆసక్తి నెలకొల్పగా ఈ మూవీ లలో దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేయనున్న మూవీ కూడా ఒకటి.

మరి అది అఖండ 2 (Akhanda 2) నా లేక వేరే మూవీ న అనేది పక్కన పెడితే డెఫినెట్ గా ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరో మూవీ ఉంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ మూవీ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీనితో ఈ మూవీ ఈ మార్చ్ 25న ఏదన్నా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Latest update on Balayya, Boyapati project..!
Latest update on Balayya, Boyapati project..!

మరి ఆరోజున ఏదన్నా అప్డేట్ వస్తుందేమో అనేది చూడాలి. ఇక ప్రస్తుతం బోయపాటి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో “సరైనోడు” తర్వాత మరో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ కోసం మాస్ ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.