హనుమాన్ సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్..!

హనుమాన్ సీక్వెల్ పై లేటెస్ట్ అప్డేట్..!
Cinema News

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సక్సెస్ అయ్యింది భారీ హీట్ ని అందుకుంది 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 330 కోట్లకు పైగా రాబట్టింది. రికార్డ్ సృష్టించింది ఇక ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సీక్వెల్ కూడా ఉండబోతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్ తో సీక్వెల్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

హనుమాన్ సీక్వెల్ పై లేటెస్ట్  అప్డేట్..!
Hanuman Movie

పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని అంత ఎదురుచూస్తున్నారు. వచ్చిన సమాచారం ప్రకారం జై హనుమాన్ 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఈ విషయాలను వెల్లడించారు 2026 లోనే మూవీ రిలీజ్ ఉండొచ్చని ఈ గ్యాప్ లో అధీర, మహాకాళి మూవీ లు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు హీరో తేజ చేతిలో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయట.