‘అఖండ 2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అదిరిపోయే అప్ డేట్ ..!

‘అఖండ 2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అదిరిపోయే అప్ డేట్ ..!‘అఖండ 2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అదిరిపోయే అప్ డేట్ ..!
Cinema News

బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ లో ‘అఖండ 2’ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ బాలయ్య ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం బోయపాటి శ్రీను రాసిన కథకు.. మాటల రచయిత ఏం రత్నం డైలాగ్స్ పూర్తి చేశాడని తెలుస్తుంది . డైలాగ్స్ చాలా బాగా వచ్చాయట. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయట.

‘అఖండ 2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అదిరిపోయే అప్ డేట్ ..!
Akandha -2 Movie

మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న మూవీ రాబోతుందని టాక్. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం మూవీ లో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య – దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ‘అఖండ 2’ మూవీ రాబోతుందని టాక్.