విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Latest Update on Vijay Devarakonda's Next Project!
Latest Update on Vijay Devarakonda's Next Project!

అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోక పోయినప్పటికీ తన తదుపరి మూవీ లపై సాలిడ్ హైప్ నెలకొనడం గమనార్హం. ఇక ఈ మూవీ ల్లో టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ గానే హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ లని వెరైటీ ప్రాపర్టీ వర్క్స్ తో ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీనితో ఈ మూవీ షూట్ ఇపుడు వైజాగ్ కు షిఫ్ట్ అయ్యిందట.

Latest Update on Vijay Devarakonda's Next Project!
Latest Update on Vijay Devarakonda’s Next Project!

ఇక్కడ మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ భారీ మూవీ లో విజయ్ సరసన మమిత బైజు, భాగ్యశ్రీ బోర్స్ లలో ఒకరు కనిపిస్తారు అని బజ్ ఉండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ మూవీ స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.