‘పుష్ప 2’ నుంచి లిరికల్ సాంగ్ అదుర్స్ ..!

Lyrical song Adurs from 'Pushpa 2' ..!
Lyrical song Adurs from 'Pushpa 2' ..!

పుష్ప లో స్మగర్ల్ గా కనిపించిన అల్లు అర్జున్.. పుష్ప లో సిండికేట్ మెంబర్ గా మారి ఆ సామ్రాజానికే కింగ్ అవుతారు . ఈ క్రమంలో ఆతను ఎలాంటి సవాళ్ళని ఎదుర్కున్నాడు. విలన్స్ ని ఎలా ఎదిరించాడు అనేవి చూపించనున్నారు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్ భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.

Lyrical song Adurs from 'Pushpa 2' ..!

Lyrical song Adurs from ‘Pushpa 2’ ..!

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటిలానే అదిరిపోయే మ్యూజిక్ తో కట్టిపడేశారు.పుష్ప, పుష్ప, పుష్ప రాజ్ అని అంటూ సాంగ్. ఈ సాంగ్ అందరికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్ట్ లో పాటలని ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటలని బీట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవీ శ్రీ. ఈ ఒక్క సాంగ్ తో ఆ విషయం అర్ధమైపోతుంది. పాటతో పాటు బన్నీ లుక్స్ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. మొత్తానికి పుష్ప 2 ఫిర్చ్ సాంగ్ పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. పుష్ప 2 మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుందని గతంలోనే ప్రకటించారు. పుష్ప తో నేషనల్ అవార్డు, కోట్ల కలెక్షన్స్, పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తో ఇంకే రేంజ్ కు ఎదుగుతాడో చూడాలి.