సెక్స్ కి ఒప్పుకోలేదని భార్యను చంపి….మర్మాంగాలను కోసేసుకున్న యువకుడు

Man killed his wife for not accepting to sex

భార్య సెక్స్‌కు నిరాకరించిందని ఆమె దారుణంగా చంపేశాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. అక్కడితో ఆగక ఆమెను చంపేశానన్న భయంతో ఆ కేసు నుండి తప్పించికొండానికి తర్వాత తన మర్మాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే కోసుకున్న సమయంలో అతని అరుపులు విని వచ్చిన ఇంటి చుట్టూ పక్కలవాళ్లు అతనిని ఆస్పత్రిలో చేర్చడంతో చావుతో పోరాడుతున్నాడు. సిద్ధార్థనగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన హసన్‌కు ఏడాది క్రితం వివాహయ్యింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు.. రెండు రోజుల క్రితమే సొంత ఊరికి వచ్చాడు. భార్యతో మాట కలిపిన హసన్.. ఆమెను దగ్గరకునేందుకు ప్రయత్నించాడు. భార్యా మాత్రం భర్తను దూరంగా పెట్టింది. తర్వాత భార్యతో శృంగారానికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. చాలా గ్యాప్ తో ఉండి కామంతో రగిలిపోతున్న అతను ఆవేశంలో ఇంట్లో ఉన్న కత్తి తీసి ఆమెను పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోవడంతో కంగారుపడిన హసన్ వెంటనే కత్తి తీసుకొని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యాభర్తల్ని గమనించి స్థానికులు.. వెంటనే పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అప్పటికే భార్య చనిపోగా.. కొన ఊపిరితో ఉన్న హసన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు హసన్ కట్నం కోసమే తన కూతుర్ని చంపాడని మ‌ృతురాలి తండ్రి ఆరోపించారు.