ఓటిటిలో కి వచ్చిన మాస్ ఎనర్జిటిక్ హిట్ చిత్రం ..!

ఓటిటిలో కి వచ్చిన మాస్ ఎనర్జిటిక్ హిట్ సినిమా..!
Cinema News

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా మన టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ హిట్ సినిమా “స్కంద”. మరి రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా థియేటర్స్ లో అయితే మాస్ ఆడియెన్స్ కి మంచి ఫీస్ట్ ని అందించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఓటిటిలో కి వచ్చిన మాస్ ఎనర్జిటిక్ హిట్ సినిమా..!
Shandha Cinema

ఈ సినిమాని హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా ఈ సినిమా ఇప్పుడు అందులో తెలుగు సహా హిందీ మరియు తమిళ్ కన్నడ మళయాళ భాషల్లో అయితే అందుబాటులోకి వచ్చింది . మరి ఈ మాస్ ఎంటర్టైనర్ ని అప్పుడు మిస్ అయితే ఈసారి చూడవచ్చు. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే బోయపాటి దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.