“విశ్వంభర” విషయంలో మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ..!

“విశ్వంభర” విషయంలో మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ..!
Cinema News

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 156వ మూవీ గా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ మూవీ విషయంలో మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ మూవీ టైటిల్ “విశ్వంభర” అనేది అధికారికంగా మేకర్స్ నిన్ననే రివీల్ చేశారు.

అయితే ఈ టైటిల్ అనౌన్సమెంట్ వీడియో చుసిన తరువాత మెగా ఫ్యాన్స్ కి మాత్రం మైండ్ బ్లాక్ అయ్యింది. చిరంజీవి నుంచి ఏ తరహా మూవీ లు చూడాలి అనుకుంటున్నారో తన రేంజ్ ఏమిటో చూపించే మూవీ ఫైనల్ గా మళ్ళీ చిరంజీవి చేస్తున్నారని ఈ టైటిల్ గ్లింప్స్ చూసాక అనుకుంటున్నారు. ఈ అనౌన్సమెంట్ తో మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఒక తెలియని నూతన ఉత్సాహం అయితే నెలకొంది.