నాని : రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు!

నాని : రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు!
Cinema News

నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సూపర్ హిట్ సినిమా లు ఆడియెన్స్ కి అందించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో విలేజ్ యాక్షన్ డ్రామా అయిన దసరా మూవీ తో నాని ఈ ఏడాది ఫస్ట్ హిట్ ని అందుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని రాబట్టడం జరిగింది. వంద కోట్ల రూపాయల క్లబ్ లో కూడా చేరింది ఈ మూవీ .

ఈ ఏడాది 2 హిట్స్ తో అలరించిన నాని!
Natural Star Nani

డిసెంబర్ లో హాయ్ నాన్న అంటూ మరోసారి ఆడియెన్స్ ను పలకరించారు నాని. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి డెబ్యూ డైరెక్టర్ అయిన శౌర్యువ్ దర్శకత్వం వహించారు. నాని తన తదుపరి మూవీ సరిపోదా శనివారం తో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.