NTR : ‘దేవర’లో బాలీవుడ్ హీరో ఎవరు?

NTR : 'దేవర'లో బాలీవుడ్ హీరో ఎవరు
Cinema News

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నభారీ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’. ఈ సినిమా ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నవిషయం మనకి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కీలక సన్నివేశాలను పూర్తి చేస్తూ వస్తున్నాయి .

NTR : 'దేవర'లో బాలీవుడ్ హీరో ఎవరు
Cinema News

అయితే..Jr.NTR, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై సినిమా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది . రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్-1 2024, ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.