ట్విట్టర్ - search results

If you're not happy with the results, please do another search
సత్యరాజ్‌ ఆరోగ్యం విషమం

సత్యరాజ్‌ ఆరోగ్యం విషమం

ప్రముఖ నటుడు, బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో...
సైనా పై హీరో సిద్ధార్థ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

సైనా పై హీరో సిద్ధార్థ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా...
నీచ స్థాయికి దిగజారడం ఎంత సిగ్గుచేటు

నీచ స్థాయికి దిగజారడం ఎంత సిగ్గుచేటు

బీజేపీ అధికారంలోకి వస్తే చీప్‌ లిక్కర్‌ను రూ.75కు ఇస్తామని, కుదిరితే రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌...
పేదవాళ్లపై పెనుభారం

పేదవాళ్లపై పెనుభారం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణలో పెంచని చార్జీలంటూ ఏవీ లేవని వెఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్‌.. తాజాగా విద్యుత్‌ చార్జీలను పెంచారని...
కేటీఆర్‌ కుమారుడిపై అసహ్యకర వ్యాఖ్యలు

కేటీఆర్‌ కుమారుడిపై అసహ్యకర వ్యాఖ్యలు

‘బీజేపీ ప్రచారకర్తల ముసుగులో ఉన్న దిగజారుడు నేతలకు, అలాంటి నేతలకు ప్రాచుర్యం ఇచ్చే మీడియాకు దూరంగా ఉండండి. ప్రత్యేకించి నా పిల్లల మీద నేరస్వభావం కలిగిన చెత్తవ్యాఖ్యలు చేస్తున్నతీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాంటి...
కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు

కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు

పంజాబ్‌లో లూథియానాలోని కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. భవనంలో రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో పేలుడు సంభవించిందని అధికారులు అన్నారు. పైగా...
క్యాన్సర్‌తో బాధపడుతున్న హంసా నందిని

క్యాన్సర్‌తో బాధపడుతున్న హంసా నందిని

తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి, హీరోయిన్ హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా...
కెప్టెన్ వరుణ్‌ సింగ్‌ మృతి

కెప్టెన్ వరుణ్‌ సింగ్‌ మృతి

తమిళనాడులోని నీలగిరిలో ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో తీవ్ర గాయాలతో బయటపడిన గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌ సింగ్‌ కన్నుమూశారు. బెంగళూరులోని కమాండో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్ సింగ్ పరిస్థితి విషమించి...
తల్లిదండ్రులకు దూరంగా ఉన్న రష్మిక

తల్లిదండ్రులకు దూరంగా ఉన్న రష్మిక

‘పుష్ప’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘటనపై రష్మిక స్పందించింది. ఆదివారం సాయంత్రం యూసఫ్‌ గూడలో ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ వేల...
మోదీని కలిసిన ఎంపీ

మోదీని కలిసిన ఎంపీ

ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో...