కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search

నిర్మాణంలో ఉన్న భవనంలో మహిళపై అత్యాచారం చేసి హత్య..

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడలో దారుణం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం...
The angry drug addicts in the plane..Emergency landing in Shamshabad.

విమానంలో రెచ్చిపోయిన మందుబాబులు..శంషాబాద్‌లో అత్యవసర లాండింగ్.

ఈ మధ్య విమాన ప్రయాణాల్లో పలువురి మందుబాబుల ప్రవర్తన అనుచితంగా ఉంటోంది. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ.. ఓవైపు సిబ్బందికి.. మరోవైపు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి....
Twist in the road accident.. Husband's life is sacrificed to wife's conning plan.

రోడ్డు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. భార్య కన్నింగ్ ప్లాన్‌కు భర్త ప్రాణాలు బలి.

అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటనలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడని భావించగా.. కేసు విచారణలో హత్యగా తేలింది. భార్య ప్రియుడితో కలిసి హత్య చేసి రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించే...
National Politics: To win elections, first win the trust of the people: Mamata Banerjee

వైజాగ్ లో వెస్ట్ బెంగాల్ విద్యార్థిని మృతి.. రంగంలోకి మమతా బెనర్జీ !

వెస్ట్ బెంగాల్ విద్యార్థిని రితి సాహ అనుమానస్పద మృతి కేసు విశాఖలో సంచలనం రేపుతోంది. గత నెల 14 వ తేదీన కాలేజీ అవరణలో అనుమానస్పద స్థితిలో రితి సాహ(16) మృతి చెందింది....
Young woman commits suicide

ప్రియుడ్ని మర్చిపోలేకపోయిన యువతి.! రెండు నెలలలో వరుస విషాదాలు

యానాంలో యువతి ఆత్మహత్య కలకలంరేపింది. ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి కూడా ప్రాణాలు తీసుకుంది. యానాంలోని యూకేవీ నగర్‌కి చెందిన మౌనికకు అక్క, చెల్లి ఉన్నారు.. వీరి తల్లిదండ్రులు...
రన్నింగ్ ట్రైన్ ముందు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తూ చనిపోయిన హైదరాబాద్ కుర్రాడు

రన్నింగ్ ట్రైన్ ముందు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తూ చనిపోయిన హైదరాబాద్ కుర్రాడు

ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు స్పీడ్‌గా వస్తున్న రైలుతో షూట్ చేయాలనే క్రేజ్ శుక్రవారం హైదరాబాద్‌లో ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. సనత్ నగర్‌లో రైలు పట్టాలపై 9వ తరగతి చదువుతున్న మహ్మద్ సర్ఫరాజ్ (16) రైలు...
గురుగ్రామ్‌లో అక్రమ ఆసుపత్రి, ఒకరి అరెస్ట్

గురుగ్రామ్‌లో అక్రమ ఆసుపత్రి, ఒకరి అరెస్ట్

అక్రమ ఆసుపత్రి హర్యానా ఆరోగ్య శాఖ మరియు ముఖ్యమంత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్త బృందం గురుగ్రామ్‌లో అక్రమ ఆసుపత్రి ని ఛేదించింది, దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఫ్లయింగ్...
యూపీ మునిసిపల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు గురువారం రంగం సిద్ధమైంది.

యూపీ మునిసిపల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు గురువారం రంగం సిద్ధమైంది.

యూపీ మునిసిపల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు గురువారం రంగం సిద్ధమైంది.  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉత్తరప్రదేశ్‌లోని పట్టణ మున్సిపల్ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రతా...
తల్లితో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో కొడుకును హతమార్చిన తండ్రి

తల్లితో అక్రమసంబంధం ఉందన్న ఆరోపణలతో కొడుకును హతమార్చిన తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో తన తల్లితో అక్రమసంబంధం పెట్టుకున్నాడని 22 ఏళ్ల కొడుకును హత్య చేసిన కేసులో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు షాహిద్ అహ్మద్...
ఢిల్లీ మెట్రో రైలులో ఒక వ్యక్తి అనుచితమైన చర్య

ఢిల్లీ మెట్రో రైలులో ఒక వ్యక్తి అనుచితమైన చర్య

కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక వ్యక్తి అనుచితమైన చర్యకు పాల్పడుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఒక అధికారి తెలిపారు....