కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
మోసపోయిన బీటెక్‌ విద్యార్థిని

మోసపోయిన బీటెక్‌ విద్యార్థిని

ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు  ఫిర్యాదు చేసింది.  హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని చంపాపేట్‌కు చెందిన రబ్లావత్‌...
56 మంది విద్యార్థులకి అస్వస్థత

56 మంది విద్యార్థులకి అస్వస్థత

ఉప్మాలో పాము పిల్ల పడిన విషయం తెలియక దాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. యాదగరి తాలూకా అబ్బెతుమకూరు గ్రామంలోని విశ్వరాధ్య విద్యావర్థక రెసిడెన్షియల్‌ పాఠశాల...
రైలు కిందపడి భర్త ఆత్మహత్య

రైలు కిందపడి భర్త ఆత్మహత్య

భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతోపాటు, స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలవటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరానికి...
కట్టుకున్న భార్యనే గొంతు కోసి చంపేశాడు

కట్టుకున్న భార్యనే గొంతు కోసి చంపేశాడు

సంతోషంగా వందేళ్లు జీవించాల్సిన దంపతులు వివాహేతర సంబంధం కారణంగా మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య మోజులో పడి కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ...
సీటు రాలేదని యువకుడు ఆత్మహత్య

సీటు రాలేదని యువకుడు ఆత్మహత్య

ఎంటెక్‌లో సీటు రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ ప్రమోద్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌కు చెందిన ఎండీ షఫీ ఓ ఇంజినీరింగ్‌...
శవమైన వివాహిత

శవమైన వివాహిత

తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్‌ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో...
కానిస్టేబుల్‌ చైన్‌ను దొంగిలించిన యువతి

కానిస్టేబుల్‌ చైన్‌ను దొంగిలించిన యువతి

మానవత్వంతో లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్‌ మెడలోని చైన్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్‌ ప్రసాద్‌ ఏఆర్‌...
కన్న కూతురిపై తండ్రి దారుణం

కన్న కూతురిపై తండ్రి దారుణం

తన మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక అమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘోర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రెండు...
భార్యతో గొడవపడి కుమారుడితో అదృశ్యం

భార్యతో గొడవపడి కుమారుడితో అదృశ్యం

భార్యతో గొడవపడి ఓ భర్త, తన కుమారుడితో అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలానికి చెందిన...
వరకట్న పిశాచి కాటువేసింది

వరకట్న పిశాచి కాటువేసింది

కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు... ఈలోగా వరకట్న పిశాచి కాటువేసింది... నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనతో మండలం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. సంఘటనపై సౌత్‌ జోన్‌ డీఎస్పీ వై జెస్సీప్రశాంతి మాట్లాడుతూ...