సెంచరీలు - search results

If you're not happy with the results, please do another search
అరుదైన రికార్డుకు చేరువలో ఉన్న రోహిత్‌ శర్మ

అరుదైన రికార్డుకు చేరువలో ఉన్న రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మార్కును చేరేందుకు రోహిత్‌ స్వల్ప దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో విరాట్‌...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. గురువారం...
చరిత్ర సృష్టించిన ధోనీ

చరిత్ర సృష్టించిన ధోనీ

ఎంఎస్‌ ధోని విజయవంతమైన కెప్టెన్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియాకు కెప్టెన్‌గా అనితరసాధ్యమైన రికార్డులు సాధించిన ధోని 2007 టీ20, 2011 ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోపీలు గెలిచిన ఒక...
ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోనందుకు బాధ లేదు

ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోనందుకు బాధ లేదు

చటేశ్వర్‌ పుజార.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇప్పటితరంలో అద్భుతమైన స్ట్రోక్‌ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న...
క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన రామ లక్ష్మణులు

క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన రామ లక్ష్మణులు

మహేంద్రసింగ్‌ ధోని బాటలోనే సురేశ్‌ రైనా నడిచాడు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్‌కు తాను కూడా గుడ్‌ బై చెప్తున్నట్టు సురేశ్‌ రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘మీతో కలిసి...
ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా

భారత క్రికెట్‌ జట్టులో రీఎంట్రీపై వెటరన్‌ సురేశ్‌ రైనా ఏమైనా ఆశలు పెట్టుకుంటే వాటిని వదులుకోవాల్సిందేనని ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. టీమిండియాలో పునరాగమనం లక్ష్యంగా ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న రైనా.. జాతీయ జట్టు తరఫున...
విండీస్‌ దృష్టంతా విజయం పైనే

విండీస్‌ దృష్టంతా విజయం పైనే

శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో ఇంగ్లండ్‌ స్కోరు 249/3. కానీ విండీస్‌ బౌలర్ల విజృంభణతో అంతా మారిపోయింది. 30 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా...
కోహ్లికి ఉన్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం

కోహ్లికి ఉన్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం

విరాట్‌ కోహ్లి.. పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటికే చాలా సార్లు కోహ్లి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మంచినీళ్లు తాగినంత సులభంగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. భారత క్రికెట్‌ శకంలో...
ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న కోహ్లి

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న కోహ్లి

భారత క్రికెట్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేఎల్‌ రాహుల్‌లో ఉందని అంటున్నాడు మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్తా. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రాహుల్‌ కచ్చితంగా...
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డే

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డే

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డేలో భాగంగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు (ఏప్రిల్‌ 30) హిట్‌ మ్యాన్‌గా పిలవబడే రోహిత్‌ శర్మ తన జన్మదిన వేడుకల్ని...