డీజే లో స్వీట్ షాక్… స్విమ్ సూట్ తో మెరిసిన పూజ.

pooja hegde bikini dress in Dj duvvada jagannadham movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డీజే ఉరఫ్ దువ్వాడ జగన్నాధం సినిమా విడుదలకి ఒక్క రోజు ముందే యువతకి స్వీట్ షాక్ ఇచ్చే ఇంకో విషయం బయటికి వచ్చింది. ఇప్పటికే పూజ హెగ్డే హాట్ ఫోజ్ లతో వేడెక్కిన కుర్రకారుకి ఆమె డీజే తో ఇంకో గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆమె డీజే లో వీ షేప్ స్విమ్ సూట్ వెయ్యబోతున్నారట. ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ కొద్దిగా మొహమాటపడుతూనే ఈ విషయాన్ని పూజ దగ్గర ప్రస్తావించాడట. కానీ ఆమె ఏ మాత్రం రెసిస్ట్ చేయకుండా వెంటనే చేసేద్దాం అని ఉత్సాహం చూపించారట. దాంతో హరీష్ ఆ సీన్ ని అదిరిపోయే రేంజ్ లో చేసాడట.

అయితే అన్ని విషయాల్లో సందేహ జీవులు వున్నట్టే ఇక్కడ కూడా ఓ డౌట్ ముందుకు వచ్చింది. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ క్యారెక్టర్ వేస్తే డీజే లో బన్నీ ని చూసి దాన్ని ఫాలో అయిపోయాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నయనతార అదుర్స్ లో స్విమ్ సూట్ వేసిన విషయాన్ని ప్రస్తావించి పూజ దాన్ని ఫాలో అయిపోతోంది అంటున్నారు. ఎవరు ఏమి అనుకున్నా బన్నీ ఫాన్స్ మాత్రం స్విమ్ సూట్ లో పూజ ని చూడ్డానికి మానసికంగా రెడీ అయిపోయారు.

మరిన్ని వార్తలు

బాలయ్యకు వీరిద్దరే దిక్కా?

మతి పోగొడుతున్న ‘డీజే’ లెక్కలు