మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ ?ఎంతవరకు నిజం

మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ ?ఎంతవరకు నిజం
Cinema News

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” మూవీ అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ రిలీజ్ కోసం క్రేజీగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా అనంతరం ప్రభాస్ నుంచి మరిన్ని సాలీడ్ ప్రాజెక్ట్ లు లైనప్ లో ఉన్నాయి. అయితే బాహుబలి తర్వాత నుంచి కూడా ప్రభాస్ యంగ్ టాలెంట్ కి అవకాశం వస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం.

.మరో  డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన  ప్రభాస్ ?ఎంతవరకు నిజం
Prabhas

మరి అలా మరో క్రొత్త దర్శకుడుకి అయితే ప్రభాస్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి అవకాశం ఇవ్వనున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ప్రాజెక్ట్ ఎంతవరకు సాధ్యపడుతుందో అనేది కాలమే నిర్ణయించాలి.