వర్మ కు వార్నింగ్…

Praveen Kumar Reddy warning to Ram Gopal Varma Kadapa web series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

  • రాంగోపాల్ వర్మ పై మండిపడ్డ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి.

  • రాయలసీమను రక్తచరిత్రకు మారు పేరుగా, ప్యాక్షన్ సీమ గా చిత్రీకరించడం సరికాదు.

  • రాంగోపాల్ వర్మ నిజంగానే తెలుగు గడ్డ పైనే పుట్టావా.

  • ఎదుటి వారి బాధను చూసి రాక్షస ఆనందాన్ని పొందే సైకో.

  • రాయలసీమ చరిత్ర ను పూర్తిగా తెలుసుకుని మాట్లాడు.

  • రాయలసీమ నుంచే రతనాల వంటి నేతలు రాజకీయాలలో రాణించారు.

  • రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారు.

  • వర్మకు కేవలం ఫ్యాక్షన్ హత్యలు తప్ప..‌. మహానుభావులు కనిపించరా.

  • ఎక్కడో ముంబాయి కి పారిపోయి అక్కడి నుంచి మాట్లాడటం కాదు.

  • దమ్ముంటే కడప కు వచ్చి మాట్లాడు… మేము విజయవాడ వచ్చి మాట్లాడుతున్నాం.

  • తనకు, తన సినిమాల కోసమే అందర్నీ విలన్లుగా చూపిస్తున్నారు.

  • గతంలో బెజవాడను రౌడీల కేంద్రంగా చూపించావు… ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే తరిమికొట్టడం ఖాయం.

  • డబ్బుల కోసం ఎప్పుడో జరిగిన వాటిని చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉంది.

  • పోలీసులు కేసు నమోదు చేసి కడప వెబ్ సిరీస్ ను నిలిపి వేయాలి.