పుష్ప 2 పాట లీక్: నిజమా? అబద్ధమా?

Pushpa 2 Song Leak: Really? Is it a lie?
Pushpa 2 Song Leak: Really? Is it a lie?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ “పుష్ప 2 ది రూల్” మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు యూనిట్స్ వారీగా శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ మూవీ ఈ సినిమా మొదటి పార్ట్ నుంచి కూడా పలు లీక్స్విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే లేటెస్ట్ గా మూవీ సాంగ్ లీక్ అయిపోయింది అంటూ ఒక సాంగ్ బిట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ వైరల్ అవుతుంది.

Pushpa 2 Song Leak: Really? Is it a lie?
Pushpa 2 Song Leak: Really? Is it a lie?

అయితే దీనిపై క్లారిటీ ఏమిటంటే అసలు ఇది అఫీషియల్ సాంగ్ కాదనే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతుందో అది కేవలం ఫ్యాన్ కి మేడ్ సాంగ్ అని ఇది ఒరిజినల్ సాంగ్ కాదని మిగతా కొందరు ఫ్యాన్స్ నే చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం అని చెప్పుకోవాలి . దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ కోసం మాత్రం ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ గా మూవీ రిలీజ్ కాబోతోంది.