పుష్ప 2 స్పెషల్ సాంగ్: జాన్వీ కపూర్ తో బన్నీ షేక్!

Pushpa 2 Special Song: Bunny Shake with Janhvi Kapoor!
Pushpa 2 Special Song: Bunny Shake with Janhvi Kapoor!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప 2 మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Pushpa 2 Special Song: Bunny Shake with Janhvi Kapoor!

Pushpa 2 Special Song: Bunny Shake with Janhvi Kapoor!

అయితే, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినపుష్ప-2’ మూవీ ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. పుష్ప మూవీ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానున్నది . మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారట.