మెగాస్టార్ వీరాభిమానిగా “పుష్పరాజ్”..

మెగాస్టార్ వీరాభిమానిగా “పుష్పరాజ్”..
Cinema News

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ని పుష్ప 1 తో పోలిస్తే మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ని సుకుమార్ పీరియాడిక్ సమయంలో ప్లాన్ చేయగా ఫస్ట్ పార్ట్ అయితే 1990 అందులో ఫ్లాష్ బ్యాక్ 1980 కన్నా ముందు నుంచే ఉంటున్నది . మరి ఇప్పుడు 2 కి అయితే పుష్ప రాజ్ పాత్ర 2000 లోకి కూడా వస్తోంది . మరి ఈ టైం లో అయితే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి హవా నడుస్తున్న సంగతి మనకి తెలిసిందే.

మెగాస్టార్ వీరాభిమానిగా “పుష్పరాజ్”..
Pushpa-2

మరి అప్పట్లో మెగాస్టార్ కి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్ గా పుష్ప రాజే కనిపించబోతున్నాడని తెలుస్తోంది . ఇపుడు సీన్స్ కూడా అవే తెరకెక్కిస్తున్నారు అని ప్రెజెంట్ అయితే “ఇంద్ర” రిలీజ్ టైంలోనే కనిపించనున్నాడు. మొత్తానికి అయితే బన్నీ ఆఫ్ లైన్ లో కూడా మెగాస్టార్ కి వీరాభిమాని కాగా సినిమాల్లో కూడా ఒక హార్డ్ కొర్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు అని చెప్పుకోవాలి .