స్పెయిన్ బీచ్‌లో రకుల్ బికినీ అందాలు.. ‘బ్లూ’లో భలే హాట్‌గా ఉంది!

Rakul bikini beauty on beach in Spain

దక్షిణాది సినీ పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ పంజాబీ బ్యూటీ ఆ తరవాత 2011లో వచ్చిన ‘కెరటం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

అయితే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత వరసపెట్టి స్టార్ హీరోలందరితోనూ నటించింది. తాజాగా కింగ్ నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో కనిపించింది. అలాగే, బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్‌తో ‘దేదే ప్యార్ దే’లో నటించింది.

ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చిన రకుల్ ప్రీత్.. మధ్యదరా సముద్రంలో ఉన్న స్పెయిన్ ద్వీపం ఇబిజాలో ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. చాలా ఆనందంగా గడుపుతోంది.
అందమైన బీచ్‌లో నీలిరంగు బికినీలో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను తన ఫొటోలను తాజాగా రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

 

 

View this post on Instagram

BELIEVE IN YOUR SELFIE 😝❤️ #ibizadiaries

A post shared by Rakul Singh (@rakulpreet) on